24, ఏప్రిల్ 2012, మంగళవారం

వ్యవసాయ కూలీల బ్రతుకంతాఘోరం 
చిన్నమ్మా తప్పలేదా నీకూ ఈ భారం 
ఎంత కాలం చూపాలి ఇంకా సహనం 
భూములు సాధించగ చెయ్యాలిక రణం 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి