24, ఏప్రిల్ 2012, మంగళవారం


ఇక డీజిల్‌ మంట
ప్రజల కొచ్చింది తంట
కుమిలిపోతుందిక వంట
పండింది కంపెనీల పంట

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి